Healthhealth tips in telugu

అధిక రక్తపోటును చిటికెలో తగ్గించే అద్భుతమైన గింజలు ఇవే.. అస్సలు మిస్ అవ్వకండి!

How to eat flax seeds in telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు సమస్య అనేది వస్తోంది. ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం, సరిగా నిద్ర లేకపోవడం, మారిన జీవన శైలి వంటి కారణాలతో అధిక రక్తపోటు సమస్య వస్తోంది.

అధిక రక్తపోటు సమస్య వచ్చిందంటే కచ్చితంగా మందులు వాడాల్సిందే. మందులు వాడకపోతే నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా సహాయపడుతాయి. వాటిల్లో అవిసె గింజలు ఒకటి. అవిసె గింజలలో విటమిన్ ఇ,ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తాయి. అయితే అవిసె గింజలను డైరెక్టుగా తినలేము. ఒకవేళ తిందామని ప్రయత్నం చేసిన సరిగా జీర్ణం కావు. అవిసె గింజలను పొడిగా తయారు చేసుకుని వాడాలి. ఈ పొడిని కూరల్లో లేత చపాతీ పిండిలో కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే అవిసె గింజలను వేగించి పొడి చేసి పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు.
flex seeds in telugu
అవిసె గింజలను ఎలా తీసుకున్నా మంచి ఫలితం కనబడుతుంది. రక్తపోటు సమస్యకు మందులు వాడుతూ ఇలా రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."