Kitchenvantalu

ఉదయం పరగడుపున ఇది ‘1 కప్పు’ తింటే చాలు.. మతిమరుపు మాయం, మెదడు కంప్యూటర్‌లా పనిచేస్తుంది!

ఒకప్పుడు తెల్లగా ఉన్న బియ్యాన్ని మాత్రమే వాడేవారు. ఇక ఆ తర్వాత పట్టు తక్కువ ఉన్న బియ్యాన్ని వాడేవారు. ఇక ఇప్పుడు ఎన్నో రకాల బియ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ ఇలా ఎన్నో రకాల బియ్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో బ్రౌన్ రైస్ ఎక్కువగా వాడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. బ్రౌన్ రైస్ అన్నంగా తయారు చేసుకుని కూరలు కలుపుకొని తినవచ్చు.. లేదంటే ఇప్పుడు చెప్పే విధంగా తయారు చేసుకొని కూడా తినవచ్చు.

ఒక కప్పు బ్రౌన్ రైస్ ని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రఫ్ గా మిక్సీ చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్న బ్రౌన్ రైస్ రవ్వను వేసి మూడు నిమిషాల పాటు వేగించి ఆ తర్వాత ఐదు కప్పుల పాలను పోసి బాగా ఉడికించాలి.

దీనిలో చిన్న పట్టిక బెల్లం ముక్కను కూడా వేయాలి. యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి.

ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా ఒక కప్పు తింటే రోజంతా అలచట నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. పనులు వాయిదా వేయకుండా హ్యాపీగా చేసుకుంటారు.

saraswati Plant

మతివరపు సమస్యలు ఏమీ ఉండవు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణసంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ తో ఈ విధంగా తయారు చేసుకుని వారంలో రెండు లేదా మూడు సార్లు తినడానికి ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే ఆహారం కీలకమైన పాత్రను పోషించి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."