Movies

పంచెకట్టుతో రచ్చ చేసిన 13 మంది హీరోలు వీళ్ళే

అలనాటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ వంటి హీరోలు పౌరాణిక సినిమాలలో లేదా రైతుగానో తమ పంచెకట్టుతో అభిమానులను మెప్పిస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు కూడా వారి సినిమాలలో లుంగీలలో కనిపిస్తున్నారు. అలా ఈ తరంలో లుంగీలో/పంచెకట్టులో కనిపించి మనల్ని మెప్పించిన కొందరు హీరోల లిస్ట్ మీకోసం..

రామ్ చరణ్ (రంగస్థలం)

అల్లు అర్జున్ (దువ్వాడ జ‌గ‌న్నాథం)

నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా)

పవన్ కళ్యాణ్ (కాటమరాయుడు)

ఎన్టీఆర్ (అదుర్స్)

రానా (నేనే రాజు నేనే మంత్రి)

వరుణ్ తేజ్ (ఫిదా, ఎఫ్ 2)

నాగ చైతన్య (ప్రేమమ్)

మహేష్ బాబు (పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను)

వెంకటేష్ (ఎఫ్ 2)

చిరంజీవి

బాలకృష్ణ (లయన్)

ప్రభాస్ (మిర్చి)

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."