MoviesTollywood news in telugu

నాగార్జున కెరీర్ లో ‘ప్రయోగాత్మక సినిమాలు’ ఎన్ని ఉన్నాయో తెలుసా?

హీరోలకు ఒక మాస్ ఇమేజ్ వచ్చాక… అభిమానులను,ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మరల అలాంటి సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కథ నచ్చితే చాలు అనే పద్దతిలో సినిమాలు చేస్తున్నాడు. అందుకే నాగార్జున కింగ్ అయ్యాడు. 

  • గీతాంజలి 
  • శివ 
  • హలొ బ్రదర్ 
  • నిన్నే పెళ్లాడతా 
  • అన్నమయ్య 
  • ఆవిడా మా ఆవిడే 
  • నువ్వు వస్తావని 
  • మన్మధుడు 
  • సూపర్ 
  • షిరిడి సాయి 
  • రాజన్న 
  • మనం 
  • సోగ్గాడే చిన్నినాయనా 
  • ఊపిరి 
  • మన్మధుడు-2

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."