Movies

టాలీవుడ్ లో ఈ 10 మంది హీరోయిన్స్ ని పక్కన పెడుతున్న డైరెక్టర్స్ ….కారణం ఏమిటో తెలుసా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావడం లేదంటారు కానీ వచ్చిన వాళ్లకి ఛాన్స్ లు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పైకి ఒకటి చెబుతూ లోపల ఇంకోలా మన ఫిలిం మేకర్స్ పనిచేస్తున్నారని,బాగా యాక్ట్ చేసేవాళ్లను దృష్టిలో ఉంచుకుని కేరక్టర్స్ డిజైన్ చేసి,ఎందుకు రాయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్స్ కి ఛాన్స్ లు లేకపోవడం వలన మన తెలుగు అమ్మాయిలు కనుమరుగై పోతున్నారన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. తెలుగు హీరోయిన్స్ ని చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు.

విశాఖ కు చెందిన శోభిత ధూళిపాళ అచ్చమైన తెలుగు అమ్మాయే కదా. శోభిత నటన చూస్తే ఇక ఎవరూ పేరు పెట్టలేం. అమెజాన్ లో ఆమె వెబ్ సిరీస్ చూస్తే నటనకు పేరు పెట్టలేం. గూఢచారిలో నటించినా సరే,మంచి ఛాన్స్ లు రాకపోవడంతో హిందీలో ట్రై చేసింది. అక్కడే బానే ఛాన్స్ లు ఇస్తున్నారు. తెలంగాణా అమ్మాయి రీతూ వర్మ కూడా ఉన్నా ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ఖుషి లాంటి సినిమాల్లో భూమిక కు ఇచ్చిన రోల్స్ ఈమెకు సరిపోతాయి. కానీ అలాంటి పాత్రలకు రాయడం మానేశారు. ఇక శ్రద్ధానాధ్ జెర్సీ మూవీలో మంచి క్యారెక్టర్ చేసింది. కానీ మళ్ళీ కనిపించలేదు.

మెహ్రిన్ పిజ్జాదా అనగానే కృష్ణగాడి వీరప్రేమగాధ మూవీ గుర్తొస్తోంది. మహాలక్ష్మి క్యారెక్టర్ అదరగొట్టింది. కానీ ఆలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ ఈమెకు రావడం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కు పేరుచ్చింది కానీ,షాలిని పాండే లాగ ఎవరూ నటించలేరు. చిన్నపిల్లాడు ఆవేశంలో పిచ్చిపనులు చేస్తుంటే,ఓ తల్లి బిడ్డను దగ్గరకు తీసుకుని లాలిస్తున్నట్లు షాలిని ఉంటుంది. ఈమె నటన వల్లే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అయింది. కనీసం ఆమెకు ఒక్క అవార్డు రాలేదు. ఇక మున్ముందైనా ఈమెకు మంచి క్యారెక్టర్ వస్తాయా అంటే చెప్పలేం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."