Movies

ప్రభాస్ 20 పై ట్రెండింగ్ న్యూస్ ఇదే.!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఇప్పుడు “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వింటేజ్ జాన్రా లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా మరో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం కాదు కానీ జస్ట్ ఒక అప్డేట్ మాత్రం వస్తే అదే పదివేలు అన్నట్టుగా డార్లింగ్ అభిమానులు అంటున్నారు.

స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను ఒక పూర్తి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు ఎప్పుడో తెలిపారు. అలాగే ఇప్పుడు వస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రం యాక్షన్ మరియు మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ తో కూడా తెరకెక్కుతోందని తెలుస్తుంది.ఇప్పుడు వార్తే టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఇలా మొత్తంగా ఈ చిత్రం కూడా ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోందని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."