Movies

ప్రభాస్ ఫాలో అయ్యే హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో చూడండి

ప్రభాస్ బాహుబలి సినిమాతో ఓ రేంజ్ కి ఎదిగిపోయాడు. తన మార్కెట్ ని అమాంతం పెంచేసుకున్నాడు. ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 5 గురిని ఫాలో అవుతున్నాడట. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కాగా ఒకరు సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ. ఇక ఆ ఐదో వ్యక్తి సాహో డైరెక్టర్ సుజీత్. మరి ముగ్గురు హీరోయిన్స్ ఎవరో తెలుసా ? వారు శ్రద్దా కపూర్, పూజ హెగ్డే మరియు దీపికా పదుకొనె. ఈ ముద్దుగుమ్మలను ప్రభాస్ ఫాలో అవుతున్నాడు.

శ్రద్దా కపూర్ ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ సాహోలో నటించింది. ఇక పూజా హెగ్డే రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండగా, దీపికా పదుకొనె ప్రభాస్ 21 మూవీలో హీరోయిన్ గా ఎంపికైనది. నాగ్ అశ్విన్ తన చిత్రం కొరకు ప్రభాస్ కి జంటగా దీపికను ప్రకటించిన నప్పటినుండి వీరు ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."