Movies

నాగ చైతన్య అన్నయ్య గురించి మీకు తెలుసా?

అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా నాగార్జున కొడుకు నాగ చైతన్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ముందుకి దూసుకుపోతున్నాడు. వెంకటేష్ చెల్లెలు లక్ష్మి నాగార్జున ల సంతానం నాగ చైతన్య. నాగార్జున మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. నాగచైతన్య పుట్టాక కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమల ను వివాహం చేసుకోగా, లక్ష్మి తమిళనాడు రాష్ట్రానికి చెందిన శరత్ విజయరాఘవ ను వివాహం చేసుకుంది. నాగచైతన్య బాల్యమంతా తన తల్లి వద్ద పెరిగాడు సినిమాలపై ఆసక్తి చిన్నప్పట్నుంచి నాగచైతన్యకు ఉండటంతో తల్లి సూచనతో తండ్రి వద్దకు వెళ్ళాడు.

జోష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు దగ్గుపాటి లక్ష్మి వివాహం చేసుకున్న శరత్ విజయరాఘవ కు కూడా అప్పటికే పెళ్లి జరిగింది. శరత్ మొదటి భార్య కొడుకు, నాగ చైతన్య ఇద్దరు ఒక ఇంట్లోనే పెరిగారు. శరత్ కొడుకు బిజినెస్ మాన్ గా కొనసాగుతున్నాడు. కొన్ని నెలల క్రితం శరత్ కుమారుడు వివాహం జరిగింది ఆ వివాహానికి నాగచైతన్య సమంత హాజరయ్యారు. నాగచైతన్య సమంత వివాహానికి కూడా లక్ష్మి ఆమె భర్త శరత్ కూడా హాజరయ్యారు. నాగ చైతన్య వరుస సినిమా హిట్స్ తో ముందుకు దూసుకు పోతున్నాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."