Movies

బిగ్ బాస్ లో కుమార్ సాయి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్

Bigg Boss telugu Kumarsai :తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయ్యి దాదాపుగా సగం రోజులు పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్ లకు భారీ మొత్తంలో పారితోషికాలు ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వారి మాటలను వింటే పారితోషికాల విషయం లో కాస్త అనుమానాలు వస్తాయి ఎందుకంటే వారు పారితోషికాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.

బిగ్ బాస్ లో పార్టిసిపేట్ కుమార్ సాయి ఒక ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు తాను బిగ్ బాస్ నుంచి లక్షల రూపాయలను తీసుకోలేదని చాలా తక్కువ మొత్తంలో తీసుకున్నానని చెప్పాడు. పారితోషికం విషయంలో తనకు పెద్దగా పట్టింపు లేదని అంటున్నాడు రెండో వారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మూడు వారాలు మాత్రమే ఆఫీస్ లో ఉన్నాడు. నిజాయితీగా గేమ్ ఆడిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటం కుమార్ సాయి కి మైనస్ అయింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."