Healthhealth tips in telugu

ఇది చదివితే… ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అసలు వెళ్ళరు

Fast Food Facts :సాయంత్రం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు వెళుతూ ఉంటారు. ఈ కల్చర్ నగరాల్లోనే కాకా చిన్న చిన్న పట్టణాలలో, చివరికి గ్రామాలకు కూడా పాకిపోయింది. యితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం గురించి తెలుసుకుందాం.

1. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే చికెన్ తాజాగా ఉండదు. నిన్న,మొన్న మిగిలిపోయిన వాటిని కూడా వాడుతూ ఉంటారు. అవి వాసన రాకుండా వెనిగర్ లో ముంచుతారు.
2. చికెన్ రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ రంగు వేస్తారు.
3.సోయా సాస్ ….రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ 10 రోజుల క్రితం కాగి కాగి మరరిగిన నూనెను కలుపుతారు.
4.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు…పామాయిలు తప్ప ఏదీ వాడరు.
5.కళాయిలో అన్నం అంటుకుపోకుండా ఎక్కువగా పామాయిలును వాడి తొందరగా లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తారు.
6. ఈ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగరు.
7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు. అయితే అన్ని పదార్దాలలోను ఎక్కువగా వాడుతారు.
8. తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడతారు. ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి.
9.టొమాటో సాస్ ఎక్కువ మోతాదులలో కొనేస్తారు. అందువల్ల అవి చెడిపోయినా exp.date అయిన వాటిని కూడా వాడేస్తారు.
10.చిల్లీ సాస్.. వాడుతున్న బాటిలును మీ ముక్కు దగ్గర పెట్టుకుని చూస్తే….ఆ వాసనకు వాంతులు రావటం ఖాయం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."