PoliticsSports

గంగూలీ గుండెపోటు .. అదానీ విల్మర్ చావుకొచ్చింది…

sourav ganguly :గంగూలీ గుండె పోటు కు గురైతే.. వుడ్ లాండ్ హాస్పిటల్ డాక్టర్స్ గంగూలీ గుండె లో ఏర్పడ్డ బ్లాక్స్ గుర్తించారు.. ఒక స్టెంట్ కూడా వేసారు. గంగూలీ కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.

సరే ఇదిలా ఉంటే.. గంగూలీ గుండెపోటు అదానీ గ్రూప్ కు చెందిన అదానీ విల్మార్ చావుకొచ్చిందీ..

అదెలా అంటే ఆ కంపెనీ కు చెందిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ advertisement లో గంగూలీ నటించాడు. ఆ ఆయిల్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్.

ఇపుడు సోషల్ మీడియా లో నెటిజన్లు.. ఆ ఆయిల్ వాడడం వలన గంగూలీ కు గుండెపోటు వచ్చిందని పెద్ద ఎత్తున జోకులు పేల్చుతున్నారు.

దీంతో అదానీ విలమర్ కంపెనీ తక్షణమే స్పందించి గంగూలీ ఉన్న అన్ని ప్రకటనలు నిలిపివేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."