Healthhealth tips in telugu

కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టటానికి అద్భుతమైన రెమిడీ

Home remedies for kidney stones :ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా చిన్న వయస్సులోనే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి. కిడ్నీలో రాళ్ళ కారణం గా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,పొత్తి కడుపులో నొప్పి,వికారం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే మాత్రం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అనుమానించాలి.

క్రమం తప్పకుండా నిమ్మరసం తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లా స్వభావం కలిగిన సిట్రేట్ కిడ్నీల్లో రాళ్లకు దారితీసే కలిశ్యామ్ స్పటికలు ఏర్పడకుండా నిరోదిస్తుంది. చిన్న పరిమాణంలో ఉండే రాళ్ళను కరిగించే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."