MoviesTollywood news in telugu

జాంబి రెడ్డి సినిమా ట్విట్టర్ రివ్యూ..హిట్టా…ఫట్టా…చూడండి

Zombie Reddy Twitter Review: ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన జాంబి రెడ్డి సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ ద్వారా చూద్దాం. ఎన్నో సినిమాలలో బాల నటుడిగా చేసినా తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఓ బేబీ సినిమాలో సమంత తో పాటు నటించాడు. జాంబి రెడ్డి ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ట్విట్టర్ రివ్యూ లో ఎలా ఉందో చూద్దాం. తేజ సజ్జా హీరోగా వస్తోన్న ఈ సినిమాలో నందినీ, దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.

ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు
సెకండ్ ఆఫ్,క్లైమాక్స్,తేజ నటన,హీరోయిన్ Performance,మేకింగ్

ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే
ఫస్ట్ ఆఫ్,కొంచెం సాగతీత

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."