రోజుకు ఒక్కసారి ఇది తీసుకుంటే చాలు.. నరాల బలహీనత, షుగర్ వ్యాధి మాయం!
Nerve weakness In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు సమస్య రాగానే టాబ్లెట్లు జోలికి వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు నరాల్లో అడ్డంకులు,నరాల నొప్పులు,నరాల బలహీనత ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నరాల బలహీనత, నరాల్లో అడ్డంకులు, డయాబెటిస్ (మధుమేహం).. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఇవి. అయితే, రోజుకు ఒక్కసారి మనం తీసుకునే ఒక చిన్న జాగ్రత్త ఈ సమస్యలన్నింటినీ శాశ్వతంగా దూరం చేస్తుందని మీకు తెలుసా?
రాత్రి ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు.. ఉదయానికల్లా పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి!!
ఈ ఆర్టికల్‌లో నరాలకు బలాన్ని ఇచ్చి, రక్తప్రసరణను మెరుగుపరిచే ఒక అద్భుతమైన సహజమైన చిట్కాను తెలుసుకుందాం. ఇది నరాల బ్లాకేజ్‌లను (Nerve blockages) సులభంగా తొలగించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే చేసుకోగలిగే ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఏంటో, దాన్ని ఎలా వాడాలో వివరంగా తెలుసుకోవడానికి ఈ సమాచారాన్ని పూర్తిగా చూడండి!

నరాల బలహీనత కారణంగా కూర్చుని లేవలన్నా పని చేయాలన్నా నాలుగడుగులు వేయాలన్న చాలా బాధాకరంగా ఉంటుంది నరాలు పనితీరు సరిగా లేకపోతే ఒక్కసారి కుచించుకు పోతాయి ఆ ప్రదేశంలో సమస్య పెరుగుతుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు నరాల బలహీనత తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. . ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ మెంతులు,2 చిన్న సైజ్ లో ఉన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. డయబెటిస్ లేనివారు పావు స్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఈ విధంగా 15 రోజులు చేస్తే ఆ తేడా మీకే కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

