MoviesTollywood news in telugu

రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా…హీరో ఎవరంటే…?

Telugu Heroine Genelia :2008 సంవత్సరంలో విడుదలైన రెడీ సినిమాలో రామ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది ఈ సినిమా లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

జెనీలియా పెళ్లి చేసుకుని కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఇప్పుడు ఈ భామ అ ఆ ఇ ఈ రీ ఎంట్రీ కి సిద్ధంగా ఉంది. ఈ రీ ఎంట్రీ సినిమా మా లో లో రామ్ హీరో. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా కాకుండా ముఖ్యమైన పాత్రలో నటిస్తోందట.

జెనీలియా తెలుగులో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే జోరు కనబరచాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."