కాజల్ పెళ్ళి వెనక ఎంత కష్టం ఉందో తెలుసా?

Telugu Heroine kajal agarwal :స్టార్ హీరోయిన్ కాజల్ గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాజల్ పెళ్లి అంత గ్రాండ్ గా జరగటానికి వెడ్డింగ్ ప్లానర్ అంబికా గుప్తా కారణమని సమాచారం. అంబికా గుప్తా కాజల్ గౌతం పెళ్లి వెనుక ఉన్న కష్టాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కాజల్ వ్యక్తిత్వం చాలా గొప్పదని స్టార్ హీరోయిన్ అయినా చాలా వినయం గా ఉంటుందని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని చెప్పుకొచ్చింది. గౌతం కాజల్ ల పెళ్లి కాశ్మీర్ ఆచారం ప్రకారం జరిగిందని ఏర్పాట్ల కోసం 35 రోజుల సమయం పట్టింది అని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో కాజల్ బిజీగా ఉంది.