MoviesTollywood news in telugu

తెలుగులో హిట్ అయిన డబ్బింగ్ సీరియల్స్ ఇవే…మీరు చూసారా…?

Dubbing Serials : బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్స్ కు ఇప్పటినుంచి కాకుండా ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్ ఉంది. సీరియల్స్ వచ్చాయంటే ఉన్న పనులన్నీ ఆపుకొని మరి సీరియల్స్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు.తెలుగు సీరియల్స్ కాకుండా డబ్బింగ్ సీరియల్స్ కూడా చూసేవారు చాలామంది ఉన్నారు. అలా హిందీ లో ప్రసారమైన సీరియల్స్ ఎన్నో తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి.

చిన్నారి పెళ్లి కూతురు స్టార్ మా లో ప్రసారమయ్యేది ఈ సీరియల్ దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రసారమైంది.
మనసు పలికే మౌన గీతం సీరియల్ మంచి కథతో ప్రసారమైన కొన్ని నెలలు మాత్రమే ప్రసారమైంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది
కుంకుమ భాగ్య సీరియల్ యువతను బాగా ఆకట్టుకుంది.
పెళ్లంటే నూరేళ్లపంట సీరియల్ హిందీలో కన్నా తెలుగులోనే బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది
కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్ రేటింగ్లో దూసుకుపోయింది
ఈ తరం ఇల్లాలు సీరియల్ కూడా బాగా ఆకట్టుకుంది.
నాగిని సీరియల్ చాలా సీజన్ లు ప్రచారం అవగా చాలా బాగా ఆకట్టుకుంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."