MoviesTollywood news in telugu

కళ్యాణ వైభోగం సీరియల్ ని రిజెక్ట్ చేసిన హేరోయిన్ ఎవరు ?

kalyana vaibhogame serial meghana :కల్యాణ వైభోగం సీరియల్ లో  మంగగా నటిస్తూ, బుల్లితెర ఆడియన్స్ ని మెప్పించిన మేఘనా లోకేష్ బాగా పాపులర్ అయింది. శశిరేఖా పరిణయం సీరియల్ లో శశి బిటెక్ పాత్రను కూడా పోషించి మెప్పించిన ఈమె కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దేవి, పవిత్ర బంధం, పురుషోత్తమ వంటి కన్నడ సీరియల్స్ లో చేసి, అక్కడి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఆతర్వాత  మేఘనా తెలుగులో శశిరేఖా పరిణయంతో ఎంట్రీ ఇచ్చింది. రక్త సంబంధం సీరియల్ లో కూడా చేస్తోంది. ఇక కల్యాణ వైభోగం సీరియల్ తో మంచి సక్సెస్ అందుకుంది. యాంకర్ రవితో ఇది మా ప్రేమ కథ మూవీలో చేసినా సక్సెస్ రాలేదు. అయితే రక్త సంబంధం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది. ఇక జి తెలుగులో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ లో అనూష హెగ్డే హీరోయిన్ పాత్రలో మెప్పిస్తోంది.

ఐపీఎస్ కావాలని కోచింగ్ తీసుకోగా, రాయలేక పోయింది. కొన్ని సీరియల్స్ కి కొరియోగ్రఫీ చేసింది. రాధారమణ అనే కన్నడ సీరియల్ లో నటించింది. నిన్నే పెళ్లాడతా సీరియల్ లో మానసి పాత్రలో నటించింది. కొన్నాళ్ళు ఆరోగ్య కారణాల వలన తప్పుకున్న ఈమె సూర్యకాంతం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. కానీ కల్యాణవైభోగం సీరియల్ ని రిజెక్ట్ చేసింది. అలా మేఘనా లోకేష్ కి అవకాశం వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."