Beauty TipsHealthhealth tips in telugu

తెల్ల జుట్టును 7 రోజుల్లో నల్లగా మార్చే అద్భుతమైన ఆకు రసం ఇదే..!

White Hair Tips :తెల్ల జుట్టును 7 రోజుల్లో నల్లగా మార్చే అద్భుతమైన ఆకు రసం ఇదే.. ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. అలా చిన్న వయస్సులోనే రావటంతో మానసికంగా క్రుంగిపోతున్నారు.

అలాగే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటున్నారు.

దాంతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా కాకుండా కాస్త ఓపికతో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

☛ Also Read: తెల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలా? ఉల్లిపాయతో ఈ సింపుల్ చిట్కా పాటించండి

జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. జామ ఆకుల రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

☛ Also Read: స్వీట్ షాప్ స్టైల్ రవ్వ గులాబ్ జామున్: జ్యూసీగా, మృదువుగా రావాలంటే సీక్రెట్ ఇదే!

☛ Also Read: అసలైన పెళ్లిళ్ల సాంబార్ రుచి రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి!

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."