MoviesTollywood news in telugu

చిరంజీవి,మణిశర్మ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా?

Chiranjeevi And Mani Sharma :టాలీవుడ్ లో కూని కాంబినేషన్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లలో చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు 10 సినిమాలు విడుదల అయ్యాయి. 11 వ సినిమాగా ఆచార్య తెరకెక్కుతుంది. ఇక ఆ సినిమాల వివరాల్లోకి వెళ్ళితే…

1. బావగారూ బాగున్నారా – మ్యూజికల్‌గా సక్సెస్
2. చూడాలని వుంది – మ్యూజికల్‌గా సక్సెస్
3. ఇద్దరు మిత్రులు – మ్యూజికల్ హిట్ అయినా సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు
4. అన్నయ్య – కమర్షియల్‌గా సక్సెస్
5. మృగరాజు – డిజాస్టర్‌
6. ఇంద్ర – బ్లాక్ బస్టర్ సక్సెస్
7. ఠాగూర్ – బ్లాక్ బస్టర్ సక్సెస్
8. అంజి – మ్యూజికల్‌గా బాగున్నా.. కమర్షియల్‌గా ఫ్లాప్‌
9. జై చిరంజీవా – డిజాస్టర్
10. స్టాలిన్ – డిజాస్టర్
11. ఆచార్య – ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా విడుదల కాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."