MoviesTollywood news in telugu

youtube లో ఇంటర్వ్యూ ఇవ్వటానికి సెలబ్రేటీస్ ఎంత తీసుకుంటారో…!?

youtube interviews :సెలబ్రిటీలు ఒకప్పుడు డబ్బులిచ్చి ఇంటర్యూలు చేయించుకునేవారని టాక్ ఉండేది. తమ గురించి గొప్పగా రాస్తే మురిసిపోయేవారట. కానీ కాలం మారింది. అందుకే ఫామ్ లో ఉన్న సెలబ్రిటీలు ఇంటర్యూ ఇవ్వాలంటే వాళ్లకి డబ్బులు ముట్టజెప్పాలట. వీళ్ళ ఇంటర్యూలకు బాగా వ్యూస్ వస్తున్నాయి. అందుకే వారానికొక ఇంటర్యూ ఇస్తూ,బాగానే అందుకుంటున్నారని టాక్.

యాంకర్స్,సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్లుగా చేసేవాళ్లకు ఇంటర్యూ డిమాండ్ బాగానే ఉంటుంది. టివి షోస్,సినిమాల్లో చేస్తున్న యాంకర్ అనసూయ ఓ గంట ఇంటర్యూ కి 40వేల రూపాయలు అందుకుంటుందట. ప్రగతి 20వేల రూపాయలు తీసుకుంటుందట. సురేఖావాణి 20వేలు, హేమ-పవిత్ర లోకేష్,వర్షిణి లు 12వేలు చొప్పున అడుగుతారట. రేష్మి 20వేలు తీసుకుంటుందట.

జబర్దస్త్ తో కమెడియన్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్న సుడిగాలి సుధీర్ ఇంటర్యూ కావాలంటే కనీసం పాతిక వేలు ఉండాలట. నిజానికి యితడు 30వేలు డిమాండ్ చేస్తున్నాడట. జబర్దస్త్ లో పంచ్ లతో అదరగొట్టే హైపర్ ఆది యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూకి 15వేలు నుంచి 20వేలు తీసుకుంటాడట. గెటప్ శ్రీను కూడా ఇంచుమించు ఇదే రేంజ్. ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్,నరేష్,చంటి,ముక్కు అవినాష్ లకు అయితే 11వేలు ఇస్తే సరిపోతుంది. ఇక ఇమ్మానియేల్,వర్ష జంటగా ఇంటర్యూకి వస్తే,పాతిక వేలు ముట్టజెప్పాలట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."