Healthhealth tips in telugu

నెల రోజుల్లో బరువు తగ్గాలా? కొత్తిమీరను ఇలా వాడి చూడండి!

Weight Loss Tips in telugu :సహజంగా బరువు తగ్గడానికి (Natural weight loss) కొత్తిమీర ఒక అద్భుతమైన ఔషధం. కొత్తిమీరతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును వేగంగా ఎలా కరిగించవచ్చు, ఉదయాన్నే దీన్ని ఎలా తీసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో చదవండి.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. డైటింగ్ వాకింగ్ వంటివి చేస్తూ ఉంటారు. అయినా బరువు తగ్గడం కష్టమే. డైటింగ్ చేయటం వలన తినాలనే కోరిక ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇష్టమైనవి కనిపించినప్పుడు తినకుండా ఉండలేరు. అలా తినడం వల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు
Weight Loss Tips in telugu
ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నెలలో పది కేజీల బరువు తగ్గడం ఖాయం. బరువు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడగాలి. కొత్తిమీర,రెండు వెల్లుల్లి రెబ్బలు,దాల్చిన చెక్క,కరివేపాకు ఆకులు,నిమ్మరసం నీటిని వేసి జ్యూస్ లా మిక్సీ చేయాలి.

ఈ జ్యూస్ ను గ్లాసులోకి తీసుకుని దానిలోకి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగాలి.ఈ డ్రింక్ తీసుకున్న అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీనిలో ఉపయోగించిన అన్ని పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, పొట్ట చుట్టూ కొవ్వు కరిగించటానికి చాలా బాగా సహాయపడుతాయి ఒక పది రోజులు తాగితే తేడా మీకే తెలుస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."