MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో టాప్ విలన్స్ రెమ్యునరేషన్ ఎలా ఉందో చూద్దాం

Tollywood villains remuneration  : ఒకప్పుడు తెలుగులో లో హీరోలకు మాత్రమే ఎక్కువ పారితోషికం ఉండేది కానీ ఇప్పుడు హీరోలకు దీటుగా విలన్స్ కూడా పారితోషకం తీసుకుంటున్నారు

జగపతి బాబు ఒక్క సినిమాకి కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటాడు

శ్రీకాంత్ కొత్త సినిమాకి కోటికిపైగా తీసుకుంటున్నాడు

ప్రకాష్ రాజ్ అయితే ఒక్క రోజుకి పది లక్షలకు పైగా చార్జ్ చేస్తాడు

సోనూసూద్ అయితే ఒక్క సినిమాకి మూడు కోట్ల వరకు తీసుకుంటున్నాడు

సంపత్ రాజ్ మిర్చి సినిమాతో  స్టార్ విలన్ గా మారిపోయాడు ఒక్కో సినిమాకి 40 లక్షలకు పైగా తీసుకుంటాడు

డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్ లేదా సపోర్టింగ్ రోల్ కోసం 50 లక్షల దాకా తీసుకుంటాడు

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ మూడు కోట్లకు పైగా తీసుకుంటాడు

స్టైలిష్ విలన్ ఆది సినిమాకు కోటికి పైగా తీసుకుంటాడు

రవి కిషన్ 40 లక్షల వరకు తీసుకుంటాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."