MoviesTollywood news in telugu

మనసు మాట వినదు సీరియల్ అమిత్ ఎన్ని సినిమాల్లో నటించాడో…?

manasu mata vinadu serial Amit Bhargav :వివిధ ఛానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే స్టార్ మాలో ప్రసారమవుతున్న మనసు మాట వినదు సీరియల్ మంచి ప్రేక్షకాదరణతో ముందుకు నడుస్తోంది. నటీనటులు తమ అందంతో,అభినయంతో ఆకట్టుకోవడంతో స్టార్ట్ అయిన కొద్దిరోజులకే ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా సాధిస్తోంది. ఈ సీరియల్ లో హీరోగా చేస్తున్న విక్రమ్ తన నటనతో ఇమేజ్ తెచ్చుకున్నాడు.

ఇతడి అసలు పేరు విక్రమ్ భార్గవ్. 1989 ఏప్రియల్ 23న బెంగుళూరులో పుట్టిన యితడు స్టడీస్ మొత్తం బెంగుళూరులోనే పూర్తిచేసాడు. యితడు కన్నడానికి చెందిన వ్యక్తి అయినా తెలుగు,తమిళం,కన్నడ,హిందీ బాషలలో ఎన్నో సినిమాలు,టివి షోస్ చేసాడు. వెబ్ సిరీస్ లో హీరోగా,డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసాడు.2016జూన్ 16న శ్రీరంజని అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ పాప ఉంది. ఆమెకు రిత్వాన అనే పేరు పెట్టారు.

స్టడీస్ సమయంలోనే యాక్టింగ్ పై ఆసక్తి ఉండడంతో ఆడిషన్స్ వెళ్ళేవాడు. కన్నడలో వచ్చిన సీతే సీరియల్ ద్వారా రాముని పాత్రతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. మద్రాసు చేరి, 2013లో తమిళంలో మహాభారతం సీరియల్ లో చేసాడు. శ్రీకృష్ణుని పాత్ర పోషించాడు. 2014లో తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీఇచ్చాడు. 2స్టేట్స్ అనే హిందీ మూవీలో చేసాడు. కన్నడ బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ కి వాయిస్ ఇచ్చాడు. కుటుంబంతో ఎక్కువ గడిపే అమిత్ బుల్లితెర మీద బిజీగానే ఉంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."