MoviesTollywood news in telugu

హీరోగా బండ్ల గణేష్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Tollywood producer Bandla Ganesh :నటుడిగా నిర్మాతగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించి ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయ్యాడు. నిర్మాతగా చేసిన ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా మరోసారి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇప్పుడు నిర్మాతగా కాకుండా హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమాను వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

బండ్ల గణేష్ కెరీర్ లో హీరో గా రాబోతున్న మొదటి సినిమా. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీయాలని, నటీనటుల అందరిని తెలుగువారిని తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం బండ్ల గణేష్ ఇరవై ఐదు లక్షల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."