MoviesTollywood news in telugu

ఖిలాడి సినిమా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా ?

Raviteja khiladi Movie :రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తనదైన మార్కు చూపించటానికి రెడీ అవుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రవితేజను మరో లెవెల్ కి తీసుకు వెళుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ తో రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో మొదటి పాటను రిలీజ్ చేయటానికి సిద్ధం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజకు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."