MoviesTollywood news in telugu

కస్తూరి సీరియల్ పరం సీరియల్స్ ముందు ఏమి చేసేవాడో తెలుసా?

kasthuri serial hero param : ప్రముఖ ఛానల్ లో మొదలైన కొద్దిరోజులకే ఆడియన్స్ నుంచి మంచి ఆదరణతో విజయవంతంగా నడుస్తున్న సీరియల్ కస్తూరి. ఇందులో హీరోగా నటిస్తున్న పరంధామయ్య తన అందంతో,నటనతో అలరిస్తున్నాడు. నటించేది తొలి సిరియల్ అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇతడి అసలు పేరు నాగార్జున్. కర్ణాటకలోని మైసూరులో జులై 27న జన్మించిన యితడు ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి నాగార్జున్ కి నటన అంటే మక్కువ. ఫలితంగా స్కూల్, కాలేజ్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే నాగార్జున్ యాక్టివ్ గా పాల్గొనేవాడు. ప్రస్తుతం యాక్టర్ గానే కాకుండా మోడల్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

స్టడీస్ పూర్తయ్యాక కన్నడ టివి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున్ తొలిసారిగా గిరిజా కళ్యాణం సీరియల్ నటించి కన్నడ ఆడియన్స్ మదిని దోచుకున్నారు. దాంతో శాంతం పాపం, అగ్నిసాక్షి, మారాలి బంధాలు వంటి సీరియల్స్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. కన్నడ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కన్నడలో నాగిని 2, తెలుగులో కస్తూరి సీరియల్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."