Healthhealth tips in telugu

కేవలం 3 రోజుల్లో వేలాడే పొట్ట, నడుము కొవ్వు మైనంలా కరగాలంటే ఇలా చేయండి!

Lemon Weight Loss Tips in Telugu : వేలాడే పొట్ట, నడుము మరియు తొడల చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును తగ్గించుకోవడం ఇకపై చాలా సులువు! ఎలాంటి కఠినమైన డైట్ లేదా వ్యాయామాలు లేకుండానే, కేవలం 3 రోజుల్లో ఆ కొవ్వును మైనంలా కరిగించే అద్భుతమైన చిట్కా గురించి ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకుందాం. నాజూకైన శరీరాన్ని మీ సొంతం చేసుకోవడానికి ఈ సింపుల్ రెమెడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూద్దాం.

ఈ రోజుల్లో మారిన జీవన శైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయక పోవటం, ఎక్కువసేపు కూర్చోవడం వంటి కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి.
Biryani leaves health benefits In Telugu
వాటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వేలకొద్ది డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా తక్కువ ఖర్చుతో ప్రతిరోజు ఒక డ్రింక్ తయారు చేసుకుని తాగితే నెల రోజుల్లో దాదాపుగా ఐదు నుంచి ఏడు కేజీల బరువు తగ్గవచ్చు.

పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ధనియాలు, ఒక బిరియాని ఆకును ముక్కలుగా కట్ చేసి వేయాలి.ఆ తర్వాత ఒక నిమ్మకాయను తొక్కతో సహా 4 ముక్కలుగా కట్ చేసి వేయాలి. నిమ్మకాయను తొక్కతో సహా వేయటం వల్ల తొక్కలో ఉన్న పోషకాలు కూడా బరువు తగ్గించడానికి సహాయపడుతాయి.

ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా మరిగించాలి. ఈ నీటిని గ్లాసులో వడకట్టి అర స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు.

గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డ్రింక్ తాగాలి. బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ఒక అరగంట ముందు తాగవచ్చు. సాయంత్రం సమయంలో కూడా తాగవచ్చు అయితే ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంచుకోవాలి.

ఈ విధంగా నెలరోజులపాటు చేస్తే బరువు తగ్గడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అయ్యి అధికబరువు సమస్య నుంచి బయట పడండి. ఈ డ్రింక్ శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."