శరీరంలో రక్తాన్ని విపరీతంగా పెంచే అద్భుత చిట్కా.. జీవితంలో ఇంకెప్పుడూ రక్తహీనత రాదు!
Anemia home remedies in Telugu : మారుతున్న జీవనశైలి, సరైన పోషకాహార లోపం వల్ల నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు… రక్తహీనత (Anemia), తరచుగా నీరసం రావడం, మరియు చిన్న పని చేయగానే తీవ్రంగా అలసిపోవడం. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ఇవి అనేక ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి.
కానీ, మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు అన్న విషయం మీకు తెలుసా?
ఈ ఆర్టికల్లో, మీ శరీరంలో రక్తాన్ని వేగంగా పెంచి, 100 ఏళ్ల వయసులో కూడా మిమ్మల్ని యవ్వనంగా, యాక్టివ్గా ఉంచే ఒక అద్భుతమైన ఇంటి చిట్కాను వివరంగా అందించబోతున్నాము. ఈ పద్ధతిని పాటిస్తే మీ జీవితంలో మళ్లీ రక్తహీనత, నీరసం అనే మాట వినిపించదు!
ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రక్తహీనత సమస్య తగ్గించుకోవటానికి మంచి రెమిడీ తెలుసుకుందాం.

దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 2 అంజీర్ లు, 5 నల్ల ఎండు ద్రాక్ష వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన శనగలు, అంజీర్, నల్ల ఎండు ద్రాక్ష తింటూ ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా 15 రోజులు చేస్తే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ మూడింటిలోనూ ఐరన్ సమృద్దిగా ఉంటుంది. వీటిని ఉదయం సమయంలో తినవచ్చు లేదా సాయంత్రం సమయంలోనైనా తినవచ్చు. సాయంత్రం సమయంలో తినాలంటే ఉదయం సమయంలో నానబెట్టాలి.
రక్తహీనత సమస్యకు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇలా ఇతి చిట్కా ఫాలో అయితే బాగా పనిచేస్తుంది. అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానిలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.
ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం, నిసత్తువ లేకుండా రోజంతా ఉషారుగా ఉంటారు. శనగలను పేదవాని బాదం అని అంటారు. శనగల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

