Healthhealth tips in telugu

రోజుకు అర స్పూన్ చాలు: నరాల బలహీనత, షుగర్ వ్యాధికి శాశ్వత చెక్!

Nerve weakness Home Remedies In Telugu : నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు, చేతులు కాళ్ల తిమ్మిర్లు, మరియు డయాబెటిస్ వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క చిన్న చిట్కాతో ఆ సమస్యలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.

రోజుకు కేవలం అర స్పూన్ వాడితే మీ నరాలు ఉక్కులా మారడమే కాకుండా షుగర్ వ్యాధి పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఈ అద్భుతమైన ఇంటి చిట్కా ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఏదైనా సమస్య రాగానే మనలో చాలా మంది Tablets వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది.
walnut benefits in telugu
నరాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు నరాల నొప్పులు ఉన్నప్పుడు నరాల బలహీనత ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు. నరాల బలహీనత కారణంగా కూర్చుని లేవాలన్నా, పని చేయాలన్నా, నాలుగడుగులు వేయాలన్న చాలా బాధాకరంగా ఉంటుంది. నరాలు పనితీరు సరిగా లేకపోతే ఒక్కోసారి కుచించుకుపోతాయి.

నరాల బలహీనత తొలగించటానికి ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం. మిక్సీ జార్ లో 2 స్పూన్ల ఆవిసే గింజలు, 2 స్పూన్ల పుచ్చ గింజలు, 1 స్పూన్ మిరియాలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి,6 వాల్ నట్స్, 2 బిరియాని ఆకులు, చిన్న పటిక బెల్లం ముక్క వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో గోరువెచ్చని పాలు లేదా నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే నరాల సమస్యలు తొలగిపోతాయి. ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల 15 రోజుల పాటు తాగాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."