MoviesTollywood news in telugu

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్…గుర్తు పట్టారా…?

Tollywood Heroine regina cassandra : సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక సెలబ్రిటీకి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రెండు జడలతో అమాయకంగా నవ్వుతూ,స్కూల్ డ్రెస్‌లో బుద్దిగా ఫోటోకు పోజిస్తున్న ఓ సెలబ్రిటీ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈమె ఎవరా అని ఆరా తీస్తే, రెజినా గా తేలింది.

అందం, అభినయం గల రెజీనా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో శివ మనసులో శృతి’సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనగానూ మంచి మార్కులు దక్కించుకుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన నటించి వరుస హిట్స్ అందుకున్న ఈమె పూర్తిపేరు రెజినా కసండ్రా.

కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, మానగరం తదితర మూవీస్ లో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రానున్న ఆచార్య మూవీలో ఓ ఐటెం సాంగ్‌ చేస్తోన్న రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 6 సినిమాల్లో నటిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."