Devotional

సాయి బాబా అనుగ్రహం పొందాలంటే ఇవి సమర్పణ చేయాలట

Sai Baba Anugraham Pondalante : వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వర స్వామిని కొలిచినట్లే షిరిడి సాయిబాబాను చాలామంది కొలుస్తారు. ముఖ్యంగా గురువారం నాడు సాయిబాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. చాలామంది షిర్డీ సాయి నామకోటి కూడా రాస్తుంటారు.

అయితే సాయిబాబా అనుగ్రహం కలగాలంటే కొన్ని పనులు ఆచరించాలని చెబుతూ ఉంటారు. పాలకూర గురువారం నాడు నైవేద్యంగా పెడితే షిరిడి సాయి అనుగ్రహించి కోరిన కోర్కెలు తీరుస్తాడట. అలాగే హల్వా పెట్టినప్పటికీ కూడా సంతృప్తి చెంది శుభాలు కలిగిస్తాడని అంటారు. పాలకోవా కూడా సాయికి చాలా ఇష్టమని చెబుతారు.

సువాసనలు వెదజల్లే పూలు పండ్లు సమర్పిస్తే బాబాకు చాలా ఇస్తామంట. ముఖ్యంగా మిఠాయి నైవేద్యంగా పెట్టినా సాయిబాబా అనుగ్రహిస్తాడని అంటారు. ఇక మామూలు దేవాలయాలలో మాదిరి షిరిడి సాయి మందిరంలో కూడా కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు. కిచిడి నైవేద్యంగా పెట్టినా సాయి అనుగ్రహం కలుగుతుందని అంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."