Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 5 రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోయి, జీవితాంతం ఒత్తుగా పెరగడానికి పవర్ ఫుల్ రెమెడీ!

Hair Fall And Hair Loss Tips In telugu :కేవలం 5 రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోయి, జీవితాంతం ఒత్తుగా పెరగడానికి పవర్ ఫుల్ రెమెడీ.. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక పాన్ లో రెండు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ kalonji seeds, ఒక స్పూన్ మెంతులు, 100 ml ఆవనూనె వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన నూనె కొంచెం చల్లారాక సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.

మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే kalonji seeds లో ఉండే లక్షణాలు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

తమలపాకులో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతుంది. అలాగే ఆవనూనెలో ఉండే పోషకాలు నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది.

జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు చిక్కువడటం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి అనేక సమస్యలకు ఆవనూనె మంచి పరిష్కారం చూపుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
www.chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."