BusinessToday gold rate

Gold Silver Price Today: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..

Gold rate today vijayawada in Telugu: బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బంగారంను మనలో చాలా మంది పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు తగ్గి 51,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 720 రూపాయిలు తగ్గి 55,630 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు తగ్గి 67500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."