BusinessToday gold rate

బంగారం,వెండి కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా అలోచించి కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 56,290 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 61,410 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 78600 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."