Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 10 రూపాయల ఖర్చుతో 7 రోజుల్లో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారెంటీ!

White Hair Turn Black:హలో ఫ్రెండ్స్! తెల్ల జుట్టు వస్తుందని రంగులు, డైలు కొని వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఎన్ని వాడినా మళ్లీ కొన్నాళ్లకే తెల్లబడుతోందని విసిగిపోయారా? అయితే మీకో గుడ్ న్యూస్.

మార్కెట్లో దొరికే కెమికల్ డైలతో పనిలేకుండా, కేవలం 10 రూపాయల ఖర్చుతో మన ఇంట్లో దొరికే వస్తువులతోనే వారం రోజుల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ న్యాచురల్ రెమెడీ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం రండి!

ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. అంటే చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బ్లాక్ వాల్నట్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. వాల్నట్ తొక్కను పొడిగా తయారు చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చ నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత జుట్టుకి అప్లై చేసి గంట తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. హెన్నా పొడి కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.

హెన్నా పొడి, కాఫీ పొడి, నిమ్మరసం ఈ మూడింటిని బాగా కలిపి జుట్టుకు రాసి ఒక గంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."