MoviesTollywood news in telugu

మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Star heroes beloved heroines :సినిమాల్లో నటించే మన హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అయితే నటించే హీరోలకు కూడా ఇష్టమైన హీరోయిన్స్ ఉన్నారట. ఇంతకీ ఏ హీరోకి ఏ హీరోయిన్ అంటే ఇష్టమో తెలుసుకుందాం.

చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అంట. అలాగే జూనియర్ NTR కి మహానటి సావిత్రి అంటే ఇష్టమంట. సావిత్రి సినిమాలను వదలకుండా చూస్తాడట. ఆమె నటన అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే దీపికా పదుకొనే. ప్రభాస్ తనకి ఇష్టమైన హీరోయిన్ దీపికా పదుకొనేతో ప్రాజెక్ట్ K లో కలిసి నటిస్తున్నాడు.
pawan kalyan
పవన్ కళ్యాణ్ కి మహానటి సావిత్రి అంటే ఇష్టం అంట. గోపీచంద్ కి సౌందర్య అంటే ఇష్టం అంట. సౌందర్య చేసిన ప్రతి సినిమాని గోపీచంద్ ఒకటికి రెండు సార్లు చూసాడట. ఇక అల్లు అర్జున్ కి ఇష్టమైన హీరోయిన్ రాణి ముఖర్జీ. మహేష్ బాబు కూడా ఇష్టమైన హీరోయిన్ ఉందట. మహేష్ బాబు అంటేనే అమ్మాయిలకు కలల రాకుమారుడు. అలాంటి మహేష్ బాబుకి కూడా ఇష్టమైన హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి. అలాగే రామ్ పోతినేని, అల్లరి నరేష్ లకు కూడా శ్రీదేవి అంటే ఇష్టమంట. ఇక విజయ్ దేవరకొండ కి రాధిక ఆప్టే అంటే ఇష్టమంట.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."