BusinessToday gold rate

రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర..ఈరోజు ఎంత తగ్గిందంటే.!

Gold Rate in Vijayawada Today:బంగారం ధరలలో ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 53,850 గా ఉంది

24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 58,750 గా ఉంది

వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 75300 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."