BusinessToday gold rate

పెరిగిన బంగారం ధర…తగ్గినా వెండి ధర…ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today :బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. రెండు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం కాస్త పెరిగింది. బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 53,950 గా ఉంది

24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 58,850 గా ఉంది

వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 74800 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."