MoviesTollywood news in telugu

జూ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఆ సినిమాలు ఇవే

Ntr Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసాడు. అయితే కొన్ని కారణాలతో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసాడు. ఆ సినిమాలు సూపర్ దుపార్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం.

1. కిక్ – సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించాడు.
2. దిల్ – వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించాడు.
3. శ్రీమంతుడు – కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించాడు.
4. ఆర్య – సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు.
5. అతనొక్కడే – సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు.
6. భద్ర – బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించాడు.
7. కృష్ణ – వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించాడు.
8. ఎవడు-ఈ సినిమాను ntr,కళ్యాణ్ రామ్ తో director Vamsi Padipally ప్లాన్ చేసారు. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమాను రామ్ చరణ్,అల్లు arjun చేసారు.
9. ఊపిరి- ఈ సినిమాలో director Vamsi Padipally Ntr ని తీసుకుందామని భావించాడు. అయితే కధలో మార్పులు చేయమని ఎన్టీఆర్ సూచన చేయటంతో…వంశీకి అది ఇష్టం లేక కార్తిని తీసుకున్నాడు.
10. బ్రహ్మోత్సవం – ఈ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు వద్దకు వెళ్ళింది.
11. నా పేరు సూర్య – ఈ సినిమాను Vakantam Vamsi మొదట ఎన్టీఆర్ కి చెప్పాడు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే అల్లు arjun వద్దకు వెళ్ళింది.
12. శ్రీనివాస కళ్యాణం – ఈ సినిమా మొదట ఎన్టీఆర్ వద్దకు వెళ్ళితే…సున్నితంగా వద్దని చెప్పటంతో నితిన్ వద్దకు వెళ్ళింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."