Gold price Today:షాకిస్తున్న బంగారం,వెండి ధరలు… ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada Today: బంగారం ధరలు మరల పెరిగాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనే సమయంలో అసలు కంగారు పడకూడదు. సాధ్యమైనంత వరకు బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బనగ్రం ధర 200 రూపాయిలు పెరిగి 54700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 59670 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 77500 గా ఉంది

