Sweets:స్వీట్స్ తిన్నా తర్వాత నీటిని తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి
Eat Sweet After Water:మనలో చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కాస్త ఎక్కువగానే తింటూ ఉంటారు. దంత సంరక్షణలో స్వీట్స్ కూడా ఒక పాత్రను పోషిస్తుంది. అంటే నమ్మకం కుదరటం లేదా…అంటే స్వీట్స్ తిన్నా తర్వాత తప్పనిసరిగా నీటిని తాగాలి.
ఎక్కువ స్వీట్లు తిని నీళ్లు బాగా తాగకపోతే దంత క్షయం సంభవిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది మసాలా వంటలు ఇష్టపడతారు. వీటి ప్రభావం దంతాల మీద పడుతుంది. అందుకే నోటిని ఉప్పు వేసిన గోరువెచ్చటి నీటితో పుక్కిలిస్తే మంచిది.
కార్బోనేటెడ్ డ్రింక్స్‌ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అంతేకాదు దంత క్షీణత సంభవిస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్షింగ్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్ చేయకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News