BusinessKitchenvantalu

Amazon Offer:పిల్లల కోసం బంగారు రంగు గుడ్లు.. ఎలానో తెలుసా.. ఎంతో ఇష్టంగా తింటారు

Manual egg mixer: గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు గుడ్డును తినటానికి ఇష్టపడతారు. అలాగే కొంతమంది పిల్లలు తినకుండా మారాం చేస్తూ ఉంటారు. అలాంటివారికి బలవంతంగా పడితే తెల్లసొన మాత్రమే కావాలి.. పచ్చ సోన వద్దు అంటూ ఉంటారు. అలాంటి వారి కోసం బంగారు రంగులో ఉండే గుడ్డును తయారుచేసి ఇస్తే వాళ్లు కూడా చాలా ఆనందంగా తింటారు.

ఇక అప్పుడు పచ్చ సోన, తెల్లసొన అనే మాటే ఉండదు.ఎలా అంటే.. దానిని మాన్యువల్ ఎగ్ మిక్సర్ తో దానిని సాధ్యం చేయవచ్చు. ఈ పరికరంలో కోడి గుడ్డును పెట్టి దానికి ఉన్న తాడును నాలుగుసార్లు లాగితే పెంకు అలానే ఉండి లోపల తెల్లసొన,పచ్చసోన కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ గుడ్డును ఉడికిస్తే లోపల అంతా పసుపు రంగులో కనబడుతుంది. ఈ విధంగా రెండు సోనలు కలవడం వలన గుడ్డు రంగు మాత్రమే కాకుండా రుచి కూడా మారి చాలా బాగుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."