Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ఎలా ఉన్నాయంటే..
Today gold rate vijayawada:బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. బంగారం పెరిగినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి . తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 56800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 61970 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 79200 గా ఉంది

