Gold price today:షాకిస్తున్న బంగారం ధర.. ఒక్కరోజే వెండి రూ.2500 జంప్.. నేటి రేట్లు ఇవే!
Today gold rate in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం ధరల మీద ఒక అవగాహన చేసుకొని కొనుగోలు చేస్తే మంచిది. ఎందుకంటే బంగారం అనేది విలువైన లోహం. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 57650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 109 రూపాయిలు పెరిగి 62890 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు పెరిగి 79500 గా ఉంది

