Tollywood Celebrities: మన టాలీవుడ్ సెలబ్రిటీల ఇంస్టాగ్రామ్ సంపాదన ఎంతో తెలుసా..?
Tollywood Celebrities: సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి డబ్బులు భారీగానే సంపాదిస్తున్నారు. ఆ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
రష్మిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఏదైనా ఒక పోస్ట్ చేస్తే సుమారు 30 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.
సమంతా అయితే ఒక్కో పోస్ట్ కి 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట.
కాజల్ అయితే ఒక్క పోస్ట్ కి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
పూజా హెడ్గే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే సుమారు 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.
మహేష్ బాబు అయితే సోషల్ మీడియాలో ఏదైనా ప్రమోట్ చేస్తే సుమారు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.
విజయ్ devarakonda ఒక్క పోస్ట్ కి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తోంది.


