BusinessHealthhealth tips in telugu

Electric massager: ఇది ఇంట్లో ఉంటే నొప్పులు అన్ని మాయం

Electric massager:ఎలక్ట్రిక్​ మసాజర్​..ఇది ఇంట్లో ఉంటే నొప్పులు అన్ని మాయం..ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాం.

అంతలా పని చేయడం వల్ల భుజం, వెన్ను, కాళ్లు, కండరాల నొప్పులు లాంటివి వస్తాయి. అలాంటివాళ్లు ఈ ఎలక్ట్రిక్‌ మసాజర్‌తో మసాజ్‌ చేసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది.

ఈ గాడ్జెట్‌తోపాటు ఎనిమిది రకాల మసాజ్‌ హెడ్స్‌ వస్తాయి. శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కో హెడ్​తో మసాజ్‌ చేసుకోవాలి. ఇది కాంపాక్ట్‌ డిజైన్‌తో వస్తుంది. చాలా సులభంగా వాడుకోవచ్చు.

దీనిలో ఉండే పెర్క్యుషన్ టెక్నాలజీ వల్ల డీప్ టిష్యూ స్టిమ్యులేషన్ చేస్తుంది. దాంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు వెంటనే కింద ఇచ్చిన లింక్ Copy చేసి కోనేయండి.
Electric massager
https://amzn.to/3P7NG0e

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."