Beauty Tips

Hair fall remedies:జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Hair fall remedies:జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.. జుట్టు చిక్కులు లేకుండా మృదువుగా ఉండాలన్నా, జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలన్నా ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

జుట్టురాలే సమస్యకు ఖరీదైన ప్రొడక్ట్స్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్లో ఒక స్పూన్ వెన్న తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు మృదువుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."