BusinessKitchenvantalu

Metal Scrubber:చేతులకు ఎటువంటి గాయాలు కాకుండా మాడిన గిన్నెలను సులువుగా శుభ్రం..

Metal Scrubber:చేతులకు ఎటువంటి గాయాలు కాకుండా మాడిన గిన్నెలను సులువుగా శుభ్రం..వంట చేసే సమయంలో గిన్నెలు మాడిపోవటం సహజమే. మాడిన గిన్నెలను శుభ్రం చేయటం కాస్త కష్టమే.

అందుకే స్టీల్ స్క్రబ్బర్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. స్టీల్ స్క్రబ్బర్ ని ఉపయోగించినప్పుడు చేతులకు గాయాలు అవుతాయి.ఇప్పుడు చెప్పే ‘మెటల్ పామ్ స్క్రబ్బర్ ‘ను తెచ్చేసుకోండి.

పైభాగంలో లిక్విడ్ స్టోరేజ్ ఉంటుంది. కావాల్సినంత లిక్విడ్ని నొక్కుతూ గాయాలు కాకుండా మాడిన గిన్నెలను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. లిక్విడ్ అవసరమైనప్పుడల్లా పై బటన్ని నొక్కితే చాలు. బాగుంది కదూ.. మీకు నచ్చితే ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి.

అయితే వెంటనే ఆలస్యం చేయకుండా కింద ఉన్న లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి.
Metal Scrubber
https://amzn.to/3T7HuXb

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."