BusinessKitchenvantalu

Run away alarm clocks:నిద్ర మత్తును వదిలించే అలారం.. చాలా USeful..

Run away alarm clocks:నిద్ర మత్తును వదిలించే అలారం.. చాలా USeful.. ఉదయం సమయంలో నిద్ర లేవాలంటే మనలో చాలా మందికి బద్దకంగా ఉంటుంది.

అలాంటి వారికీ ఈ అలారం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సాదారణంగా మనం ఉదయం త్వరగా లేవటానికి అలారం పెట్టుకుంటూ ఉంటాం. అలారం పెట్టిన సరే అలారం కట్టేసి బద్దకంగా పడుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు చెప్పే అలారం బద్దకాన్ని వదిలించి నిద్ర మత్తును వదిలిస్తుంది.

బ్యాటరీతో నడిచే ఈ డిజిటల్ అలారంనకు రెండు వైపులా చక్రాలు ఉంటాయి. నిర్ణిత సమయానికి అలారం మోగగానే.. అది రెండు చక్రాలను ముందుకు వెనక్కి కదుపుతూ పరుగెడుతుంది. అలారం ఆపాలంటే దాని వెంట పడాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు.. వెంటనే కోనేయండి..

మరి ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన లింక్ Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Run away alarm clocks
https://amzn.to/43q6gGM

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."